2010 నా జీవితం లో ఒక మరుపురాని సంవత్సరం . కాకపోతేయ్ ఆంధ్ర లోనే ఎప్పుడు చుసిన బందులు , గొడవలు... 2011 లో అయినా గొడవలు లేకుండా అందరం సంతోషం గా వుండాలి అని బాబా ని కోరుకుంటున్న .
ఇక నా బ్లాగ్ మిత్రులు అయినా, శిశిర, అపర్ణ , శివరంజని , నేస్తం అక్క , రెడ్డి గారికి , వేణు రామ్ , ఆదిత్య , ప్రవీణ్ , హరి , అశోక్ రెడ్డి .. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీకు , మీ కుటుంబాలకి.. అంత మంచి , శుభం జరగాలి అని కోరుకుంటున్న ..
3 కామెంట్లు:
Rao garu happy new year..
2011 కూడా మీ జీవితంలో ఒక మరుపురాని సంవత్సరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తమ్ముడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి