15, డిసెంబర్ 2010, బుధవారం

అమ్మలార.. జిందాబాద్..




మొన్న ఒక పేపర్ లో చదివిన వార్త ఇది. ఆ వార్త చదివాకా.. మహిళా నీకు జోహారు అని అనకుండా ఉండలేం..

సాదారణం గా ఒక సగటు మనిషి  తట్టుకునే అత్యంత నెప్పి  42   బెల్ల్స్( నెప్పి ని కొలిచే కొలమానం ఇది)  అంట. కానీ ఒక శిశువుని జన్మ నివ్వటానికి ఆడవారు 57 బెల్ల్స్  నెప్పి ని తట్టుకోవాలి.  అందుకే అంటారు ఏమో.. జన్మ ని ఇవ్వటం .. ఆడదానికి పునర్జన్మ లాంటిది అని..

బాపు - రమణ చెప్పినట్టు , మొగుడు - పెళ్లలలో ఇద్దరు సమానమే.. కానీ మొగుడు కొంచం ఎక్కువ సమానం లాగా.. ఇంత నెప్పి ని ఓర్చుకొని జన్మ ని ఇవ్వటం వల్లనేమో.. పిల్లలకి అమ్మ నాన్న మీద సమానమైన ప్రేమ చూపిస్తారు.. కానీ అమ్మ కి ఇంకొంచం ఎక్కువ సమానం అన్నమాట.. :)

9 కామెంట్‌లు:

మనసు పలికే చెప్పారు...

బాగా చెప్పారు శశిధర్..:)

శిశిర చెప్పారు...

Good Post.

nagendra చెప్పారు...

good one i liked it
keepgoing --all the best

Admin చెప్పారు...

good one--all the best
i liked it

Admin చెప్పారు...

good one--all the best
i liked it

Sasidhar Anne చెప్పారు...

Thanks Aparna,Sisira and nagendra

శివరంజని చెప్పారు...

శశిధర్ గారు చాలా బాగా రాశారు ఈ పోస్ట్ ... మీ బ్లాగ్ లోకి నేను రావడం ఇదే ఫస్ట్ టైం .. మంచ్ పోస్ట్ తో పలకరించారు ..... మీ మిగతా పోస్ట్ లు చదవాల్సి ఉంది

Sasidhar Anne చెప్పారు...

Sivaranjani garu welcome welcome to my blog..
Migilina posts kooda chudandi..

Post nacchinanduku danyavadalu

శివరంజని చెప్పారు...

శశిధర్ గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను