ఇంగ్లీష్ లో కంటే తెలుగు లో ఇక నుంచి కబుర్లు చెప్పాలి అని అనుకుంటున్నా. దీనికి చాల మంది ప్రేరణ వుంది, ముఖ్యం గా నేస్తం అక్క బ్లాగ్.
అస్సలు నాకు ప్రపంచం లో చాల ఇష్టం అయిన టైం పాస్ " కబుర్లు చెప్పటం లేదా వినటం". ఇప్పటికే సినిమాల మీద ఒక బ్లాగ్ ద్వార నా సినిమా సోది ని చాల మంది కి చెపుతున్న. ఈ బ్లాగ్ ఇంతకముందే వున్నా.. యింక నుంచి తెలుగు లో రాయాలి అని గెట్టిగా నిర్ణయం తీసుకున్న.
అమ్మాయిల అనుభవాలలో అమయికత్వం వుంటే, అబ్బాయిల అనుభవాలలో అల్లరి తనం వుంటుంది అని నా బావన. నా చిన్న నాటి కబుర్లు.. నేను అప్పుడుపుడు రాసే కవితలతో యింక నుంచి ఈ బ్లాగ్ ని అల్లరి పరుస్తా అని సవినయం గా మనవి చేసుకుంటున్న.
1 కామెంట్:
టైటిల్ తెలుగులో పెట్టలేదేం ..సూపరు... మరి చక చకా రాసేసేయి :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి