20, జూన్ 2010, ఆదివారం

Nanna .. I Love You - Father's Day Special - With Small Kavitha

ప్రతి మనిషికి జీవితం లో తప్పనిసరిగా ఒక స్నేహితుడు అవసరం , మనకు ఊహ తెలిసాక మనం ఒక స్నేహితుడిని ఎన్నుకుంటాం, కాని దేవుడు మన కోసం సృష్టించిన ఒకే ఒక్క స్నేహితుడే మన నాన్న .
నాన్న కి చిన్నప్పుడు చాల భయపడిన , మన problems   చెప్పుకొంటే వాటిని solve  చేసే ఎయకైక మనం మొదట నమ్మే వ్యక్తే .almost  తన లైఫ్ లో తన కంటే ఎక్కువ మన కోసం think  చేస్తారు.నాన్న.. ఇలా రాసుకుంటూ పోతేయ్ ఎన్నో.. ఇంకెన్నో...  ఏమి ఇచ్చిన తక్కువే..

నా అన్న పదమే నా నాన్న,
నా కోసం పరితపించే నా నాన్న,
నే తప్పు చేస్తే సరిదిద్దే నా నాన్న,
నా కూసం తన సర్వన్నే ఇచ్చిన నా నాన్న,
అంతులేని ప్రేమ ను ఇచ్చిన నా నాన్న,
అనంతమైన దేవుడి తో సమానం నా నాన్న.

once again హ్యాపీ father ' s  day .

6 కామెంట్‌లు:

నేస్తం చెప్పారు...

బాగా రాసావు శశిధర్ ... తెలుగు చక్కగా ఉంది.. నవమాసాలు మోసి మనకు రూపం ఇచ్చేది అమ్మ అయితే ..మనం పుట్టిన నుండి మనల్ని సంతోష పెట్టడానికి తన సంతోషాలను కూడా లెక్క చేయడు నాన్న .. అలాంటి నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే

Sasidhar Anne చెప్పారు...

Chala Thanks Akka..

Ram Krish Reddy Kotla చెప్పారు...

బాగుంది శశిధర్... నేస్తం గారన్నట్లు నాన్న గురుంచి ఎంత చెప్పిన తక్కువే..

Koshy చెప్పారు...

take part in my giveaway
http://koshysblog.blogspot.com/2010/08/giveaway.html

cheers
koshy

శిశిర చెప్పారు...

మీ నాన్నగారి మీద మీకున్న ప్రేమా, గౌరవం ఈ కవితలో కనిపించింది. బాగుంది.

Sasidhar Anne చెప్పారు...

yeah.. sisira garu.. manam chinnappudu. nanna ala annadu , tittadu ani feel avutham..

kani pelli ayyi pillalu puttaka kani.. mana kosam nanna padina kastam ento telusthundhi.. ani last year pelli ayina naa freind cheppadu..