ఇద్దరు పెళ్లి కానీ అమ్మాయిలు.. మాట్లాడుకుంటున్నారు.. మనం వెళ్లి సిక్రెట్ గా విందాం వచ్చేయండి.. వచ్చేసారా.. ఇప్పుడు నాలేగే చెవులని గోడ కి అనించండి.. ఏంటి ఇంకా వినపడటం లేదా.. సరేలెండి ఏమి చేస్తాం వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో.. మీకు లైన్ బై లైన్ రాస్తాను..
విద్య :- హాయ్.. ఎంటే సడన్ గా కాల్ చేసావ్.. ఏదైనా అర్జెంటు విషయమా?
నిత్య :- ఏమి లేదే.. నీకు గుర్తు వుందా.. మా అమ్మ నాన్న నా జాతకాన్ని తెలిసిన వాళ్ళకి ఇచ్చారు, సంబంధాలు ఏమైనా చూస్తారు అని.. చాల సంబంధాలు వచ్చాయి కానీ.. ఒక 4 - 5 సంభంధాలకి మాత్రం నా జాతకం సరిపోయింది అంట..
విద్య :- మంచిది.. ఆ నాలుగింటి లో నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో..
నిత్య :- ఇక్కడే వచ్చింది , అస్సలు చిక్కు అంత. నలుగురు కూడా software ఇంజనీర్ లే.. కాకపోతేయ్ అంత వేరే positions లో వున్నారు..
విద్య :- అలాగా.. ఐతేయ్ వాళ్ళ పోసిషన్ చెప్పు.. దాన్ని బట్టి నీకు మంచిది చెప్తా..
నిత్య :- మొదటి వాడు.. "manager".
విద్య :- "manager". యా వద్దే వద్దు.. వాడు ఎప్పుడు పని లేకపోయినా బిజీ గా వున్నట్టు జీవిస్తాడు.కానీ ఒక్క పని కూడా సర్రిగా చెయ్యడు.. కిలో mutton తెచ్చి చికెన్ 65 చెయ్యమంటాడు.. 2 కిలోల బియ్యం తెచ్చి నెల మొత్తం సరిపెట్టమంటాడు. కుదరదు , వీలుకాదు అని చెప్పిన వినడు.. రాత్రి పగలు పని చేస్తేయ్ ఏది కూడా అసాధ్యం కాదు అంటాడు..
నిత్య :- వామ్మో!!!!!!!!!!! ఐతేయ్ వద్దు.. రెండవ వాడు.. "test engineer".
విద్య :- వీడు ఇంకా డేంజర్ అమ్మ మహా తల్లి.. ఎప్పుడు తప్పులు వెతకటం లో బిజీ గా వుంటాడు.. నువ్వు కష్టపడి 10 కూరలు చేసిన.. దేంట్లో ఉప్పు తగ్గిందో చెపుతాడు.. నీకు వళ్ళుమండి "మీరు అస్సలు మెచ్చుకోర.. కరెక్ట్ గా చేసినవి కనిపించవా??" అని అడిగితేయ్.."సారీ తప్పులని పట్టుకోవటమే నా వృతి" అని సమాధానం వస్తుంది.
నిత్య :- అమ్మో ఐతేయ్ వీడు కూడా వద్దు.. మూడవ వాడు "performance test engineer".
విద్య:- వీడు ఇంకో ఐటెం. నువ్వు ఎంత పని చేసిన.. అదేంటి ఇంత ఎక్కువ టైం తీసుకున్నావ్.. అయిదు నిమిషాలలో చేసే పనిని ఎందుకు 10 నిమిషాలలో చేస్తున్నావ్.. పని చెయ్యటం ముఖ్యం కాదు.. ఎంత తక్కువ టైం లో చేసామన్నదే ముఖ్యం.. అని చీల్చి చెండాడుతాడు.
నిత్య :- ఎంటే.. అస్సలు software ఇంజనీర్ నే పెళ్లి చేసుకోకూడదా ఏమిటి?
విద్య :- అల అని ఎవ్వరు చెప్పరే.. వీళ్ల లో వుంటారు.. "developers" అని.. వాళ్లు ఐతేయ్ మనకు సర్రిగా సరిపోతారు..
నిత్య :- కొంచం అర్ధం అయ్యేలా చెప్పవే..
విద్య :- వీళ్ల కోసం నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు.. అన్ని పనులు వాళ్ళ అంతట వల్లే చేసుకుంటారు.. రాక పోతీ .. గూగుల్ సాయం తీసుకుంటారు కానీ.. మాకు రాదూ అని ఏ పని గురించి చెప్పరు..వాళ్ళకి ఎంత పని చెప్పిన ఏమి అనరు.. టైం కి కాఫీ, పిజ్జాలు , ఇస్తేయ్ చాలు.. పని లో బాగా కష్టపడితేయ్, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు.. "నువ్వు నిజం గా గ్రేట్, గొప్ప , కత్తి , తురం " అని పది మంది లో పోగిడితేయ్ చాలు.. వద్దు అన్న ఇంకా ఎక్కువ పని చేస్తారు..
నిత్య :- అబ్బః!!!!! సరిగ్గా మనకు కావాల్సిందీ వీళ్ళు..ఇంకా ఇలాంటి సంబంధాల కోసం చూస్తా.. అని చెప్పింది..
ఇదండీ.. ఇద్దరు అమ్మాయిలు.. తాము ఎలాంటి software మొగుడని చేసుకోవాలో.. జరుపుకున్న మాట మంతి.. బ్లాగ్ ప్రపంచం లో వున్నా పెళ్లి కానీ , తమకు కాబోయే.. శ్రీవారి.. గురించి కలలు కంటున్నా అమ్మాయిలకి ఉపయోగ పడుతుంది అని ఇక్కడ పోస్ట్ చేశా..
నా మాట :- నేను ఎంతో గర్వం గా చెప్పుకొని.. ఫీల్ అయ్యే.. నా డెవలపర్ జాబ్ గురించి అమ్మాయిలలో ఇంత పాజిటివ్ టాక్ వున్నందుకు బాధపడాలో.. ఆనందపడాలో అర్ధం కావటం లేదు.. అయిన హాప్పీస్ .. నా కోసం ఇద్దరు అమ్మాయిలు.. వెతుకుతున్నారు అంటే.. ఆ త్రిల్ ఏ బలే వుంది..
(కొంచం ఎక్కువ ఐతేయ్ మన్నించాలి అని ప్రార్ధన.. )
నోట్:- నాకు ఇది ఇంగ్లీష్ లో మెయిల్ లో వచ్చింది.. తెలుగు లో అనువదించ.. అక్కడక్కడ తప్పితేయ్ , నేను సొంతం గా రాసింది ఏమి ఏమిలేదు( నా మాట నాదే నండోయ్.)
14 కామెంట్లు:
mari elanti software pellam kooda kavalo.. kooda cheppu sasi
nijamenandoy,,,bagundi mee tapa
manju garu.. meeru kooda developer ney chesukunnara?
Its' very nice.. Unfortunately nenu alage anukuni developer ni chesukunna 7 yrs back..now he is a Manager.. not able to bare him.. he he he..
Anonymous garu.. ala nijalu cheppakoodadhu.. :)
అలాగా! బాగుంది. మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారా? :)
Sisira garu.. tappadu.. competition ala vundi. :)
హహ్హహ్హ.. ఒప్పేసుకున్నారు. Good.
www.telugupustakalu.com
శశిధర్ గారు హహహ మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోవడం బాగుంది......... కాని developer ఇలా అమ్మాయిలు ఏమి మాట్లాడుకుంటున్నారు గోడలకి చేవులు ఆనించి సీక్రెట్ గా వింటూ ఉంటారా ? నాకీ ఈ విషయం మీరు చెప్పాకనే తెలిసింది సుమా
@sisira - :), promotion ekkada ledu cheppandi
Sivaranjani garu, memu client calls tappithey migilina vanni chala jagrathaga vintam. Actual ga idhi naaku mail lo vacchindhi, danini telugu loki marcha.. ika promotion antara.. edo comedy ki ala rasanu. Maa amma kanaka ee post chusthe emaina vunda..
Simple ha kalika avataram etthi.. memu chusthunnam ga malla neekunduku ee promotions gola ani dummu duluputhundhi
హహహ...ఇద్దరు మీ కోసం వెయిట్ చేస్తున్నరన్న మాట ప్రస్తుతానికి..యేదో అగ్నానంతో అడుగుతున్నా,హమ్మో !వేరుల్లో సాఫ్ట్ వేరులు వేరయా అని ఇన్ని రకాలుంటారా బాబూ...యేంటొ ఎవ్వరినడిగినా సాఫ్ట్ వేర్ అనగానే ఓహో అనుకోడమే గానీ యీ కతల్ వెతల్ నాకు తెల్వవ్..ఛ, తొందరి పడిపోయాను కానీ, కొంచెం అలీసంగా పుట్టాల్సింది...ఏవీ తెలీకుండా పోతున్నాయ్!!!
టపా మీది కాదన్నారు కనుక మీ నోట్ లో నిజాయితీకి, 'నా మాట'లో ఆనందానికీ, మీ అనువాద నిపుణతకీ....అభినందను...మరి మీకు ఎలాంటి అమ్మాయి కావాలో కూడా సెలవిస్తే, శుభ వార్త కోసం వేచి యున్న మేము తొందరగా కమీషను రాబట్టు ప్రయత్నములని ముమ్మరము చేసుకొందుమని విన్నవించుకుంటున్నాను.
elanti ammayi kavalo.. naake inka clear ga teliyadu akka :) .. okkosari okkala anipisthondi.
mee peddha comment ki thanks.. mee share meeke vuntundhi ani nenu haami isthunna..
www.telugupustakalu.com
andariki teliyacheyandi pustaka priyulaki idi oka vindu....
post chalaa bagundi.. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి