15, నవంబర్ 2010, సోమవారం

అమ్మ కి ఆసలు అర్ధం ఏమిటి.. అస్సలు రూపం ఏమిటి...

ఈ మధ్య కాలం లో నేను స్టొరీ చదువుతూ.. నాకు తెలియకుండా.. కళ్ళ వెంట.. చివర్లో నీళ్లు తెప్పించిన కధ ఇది..
"అమ్మ" గురించి ఎవరు ఎన్ని సార్లు రాసిన.. ఎన్ని సార్లు చెప్పిన.. యింక వినాలి చదవాలి అని అనిపిన్స్తుంది.. అదేయ్ "అమ్మ" పేరు లో మహత్తు..
                  ఈ ప్రపంచం లో అమ్మ ఒక్కటే ముందుగ తన బిడ్డ గురించి అలోచించి. తర్వాత తన గూర్చి ఆలోచిస్తుంది.. ఇలా చెప్పుకుంటూ పోతేయ్ ఎన్నో.. అస్సలు నన్ను ఇంత గా కదిలించిన కధ ఎంట అనుకుంటున్నారా.. ఇది ఇక్కడ పబ్లిష్ చేస్తున్న..  పిక్చర్ మీద క్లిక్ చేస్తేయ్. చదవటానికి సులువు గా వుంటుంది..
కధ చివర్లో.. "అరేయ్ అమ్మ కి పూలు పూచాయి రా , అమ్మ మెత్తగా వుంది రా" అని ఆ బాబు చెపుతుంటే.. ఎందుకో ఆ సన్నివేశాన్ని ఊహించి.. అప్పుడు ఆ మాతృమూర్తి.. హృదయస్పందన ఎలా వుంటుందో.. అని ఆలోచించ గానే.. నా కళ్ళ వెంట నీరు వచ్చేసింది.. 

నిజం గా ఇంత గొప్ప గా రాసిన.. శ్రీనివాస్ గారికి.. నా వందనాలు..

4 కామెంట్‌లు:

యామజాల సుధాకర్ చెప్పారు...

చాలా అద్భుతంగా ఉంది అమ్మ కధ.

శిశిర చెప్పారు...

అవునండి, కథ చాలా బాగుంది. శ్రీనివాస్ గారికి మీరే స్వయంగా అభినందనలు చెప్పచ్చు ఇక్కడ.

నేస్తం చెప్పారు...

అమ్మ కథ చాలా బాగుంది.

Sasidhar Anne చెప్పారు...

Thanks sisira garu.. mee meelu marchipolenu.. :)

ippude srinivas gariki comment peduthunna..