తనని చూడగానే..
ఆకాశం లో మెరుపులు మెరవలేదు..
అలా పూలు కూడా రాలలేదు..
కానీ తనతో వుంటే
నా జీవితం మొత్తం ఆనందం గా ఉండగలను అని అనిపించింది..
ప్రతి విషయం తనతో పంచుకోవాలి అనిపించింది..
తను లేని.. ప్రతి క్షణం ఇక నుంచి అసంపూర్ణం అనిపించింది..
మొత్తం గా తను నా కోసమే పుట్టింది అని అనిపించింది..
అందుకే ఇక ఆలస్యం చేయకుండా.. వెంటనే మా పెద్దలకి ఒకే చెప్పాను.. వాళ్ళు ముహూర్తం పెట్టి.. ఆ రోజు నుంచి తను నీదీ అనిచెప్పారు..
మీరు తప్పక వచ్చి మీ దీవెనలు.. మాకు అందిస్తేన కదా.. మాకు కూడా మంచిది..
మీ రాక కోసం ఎదురు చూస్తూ మీ శశి..
కింద ఉన్న బొమ్మ మీద క్లిక్ చెయ్యండి..
9 కామెంట్లు:
Congrats!
Happy Married Life in advance Dude.. :)
Wish you a very happy married life. My best wishes to you...
శుభాకాంక్షలు.
శశిధర్ నీ పోస్ట్ చాలా లేట్‌గా చూసాను....చదువుతుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది.నిండు నూరేళ్ళు మీ దాంపత్యజీవితం హాయిగా ఆహ్లాదంగా సాగిపోవాలి.....
అక్క
శశిధర్ గారు మీ పోస్ట్ చాల లేట్ గా చూసాను సారీ సారీ సారీ సారీ సారీ అండి
Wish you a very happy married life. .......... అక్క చెప్పినట్టు నిండు నూరేళ్ళు మీ జీవితం హాయిగా ఆహ్లాదంగా సాగిపోవాలి.అని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను ..
hi sasi garu first of all sorry nenu me post ni late ga chusinanduku. just eroju chusanu. meru marrige chasukundhi ma uri ammayini and ma nallapati vala ammayini. justt ipuda me card chusanu and belated wish u happy married life
@mily garu maa wife valladhi satenapalli daggara ooru.. valla intiperu ponnekanti..
చాలా ఆలస్యంగా వివాహ శుభాకాంక్షలు శశిగారు
ఇంత లేట్ గా చూసానేంటీ, యీ పోస్టుని!!!!
శశీ మీకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు...
ఆడపడుచు కట్నాలు , కమిషన్లూ అవీ ప్రామిస్ చేసారు..గుర్తున్నాయో లేదో..నా వాటా అల్లాగే ఉంచారా లేదా?
మీ వైవాహిక జీవితం కలకాలం ఆనందంగా సాగాలని కోరుకుంటున్న-ఎన్నెల
కామెంట్‌ను పోస్ట్ చేయండి