24, ఫిబ్రవరి 2011, గురువారం

సెలవు తీసుకున్న ముళ్ళపూడి వెంకట రమణ గారు



నా కెంతో / మనకెంతో ఇష్టమైన "బుడుగు" సృష్టి కర్త "ముళ్ళపూడి వెంకట రమణ" గారు ఇక మన మధ్య లేరు.. స్వాతి బుక్ ని కేవలం "కోతి కొమ్మచి" కోసం కొనే వాడిని. బౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా , తను సృష్టించిన పాత్రలతో.. ఎప్పుడు మన మధ్య నే వుంటారు..

ఈ వార్త ని జీర్ణించుకోవటానికి బాపు గారికి మానసిక బలం కలగాలని ఆశిద్దాం..

ఆయన ఆత్మ కి శాంతి కలగాలని దేవుడిని వేడుకుంటున్న..

3 కామెంట్‌లు:

Ennela చెప్పారు...

అరె అదేంటి..!యీ రోజు శంకర్ గారి బ్లాగ్ లో వీరి గురించి చదివి భలేగా ఉంది కదా..శంకర్ భలే లకీ అనుకున్నా....సడెన్ గా ఇలా యీ వార్త కనబడింది...
//ఈ వార్త ని జీర్ణించుకోవటానికి బాపు గారికి మానసిక బలం కలగాలని ఆశిద్దాం..ఆయన ఆత్మ కి శాంతి కలగాలని దేవుడిని వేడుకుంటున్న.//నేనూ ఇదే ప్రార్థన చేస్తున్నా.

శిశిర చెప్పారు...

ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నా.

పరిమళం చెప్పారు...

ముళ్ళపూడి వెంకట రమణగారికి శ్రద్ధాంజలి