ప్రతి మనిషికి జీవితం లో తప్పనిసరిగా ఒక స్నేహితుడు అవసరం , మనకు ఊహ తెలిసాక మనం ఒక స్నేహితుడిని ఎన్నుకుంటాం, కాని దేవుడు మన కోసం సృష్టించిన ఒకే ఒక్క స్నేహితుడే మన నాన్న .
నాన్న కి చిన్నప్పుడు చాల భయపడిన , మన problems చెప్పుకొంటే వాటిని solve చేసే ఎయకైక మనం మొదట నమ్మే వ్యక్తే .almost తన లైఫ్ లో తన కంటే ఎక్కువ మన కోసం think చేస్తారు.నాన్న.. ఇలా రాసుకుంటూ పోతేయ్ ఎన్నో.. ఇంకెన్నో... ఏమి ఇచ్చిన తక్కువే..
నా అన్న పదమే నా నాన్న,
నా కోసం పరితపించే నా నాన్న,
నే తప్పు చేస్తే సరిదిద్దే నా నాన్న,
నా కూసం తన సర్వన్నే ఇచ్చిన నా నాన్న,
అంతులేని ప్రేమ ను ఇచ్చిన నా నాన్న,
అనంతమైన దేవుడి తో సమానం నా నాన్న.
once again హ్యాపీ father ' s day .